123ArticleOnline Logo
Welcome to 123ArticleOnline.com!
ALL >> General >> View Article

కుంగిన పెన్నా నది బ్రిడ్జి..రాకపోకలు నిలిపివేత

Profile Picture
By Author: 10tv
Total Articles: 1
Comment this article
Facebook ShareTwitter ShareGoogle+ ShareTwitter Share

భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలో జమ్మలమడుగు పెన్నా నది బ్రిడ్జి కుంగింది. జమ్మలమడుగు – ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు. బ్రిడ్జి మధ్య భాగం కుంగిపోతుంది. జమ్మలమడుగు.. ముద్దనూరు.. పులివెందుల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. వైఎస్ రాజశేఖరెడ్డి మొదటిసారి సీఎం అయిన తరువాత ఈ బ్రిడ్జి వేశారు.

వారం రోజులుగా మైలవరం నుంచి భారీగా వరద రావడంతో బ్రిడ్జి కుంగుతున్నట్లు ...
... ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు పెన్నానదిపై బిడ్జిపై భారీ వాహనాలు తిరుగుతుండేవి. జమ్మలమడుగు పెన్నానదిపై దాల్మియా సిమెంట్ లారీలు, ధర్మల్ సిమెంట్ లారీలతో పాటు భారీ వాహనాలు తిరిగేవి
Telugu News » Andhra Pradesh News » Penna River Bridge Shrunked Stop The Traffic
Penna River Bridge : కుంగిన పెన్నా నది బ్రిడ్జి..రాకపోకలు నిలిపివేత
భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలో జమ్మలమడుగు పెన్నా నది బ్రిడ్జి కుంగింది. జమ్మలమడుగు - ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాకపోకలు నిలిపి వేశారు.

Edited By: 10TV Digital Team ,November 22, 2021 / 03:33 PM IST
10TV Telugu News
Penna River Bridge shrunked : భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలో జమ్మలమడుగు పెన్నా నది బ్రిడ్జి కుంగింది. జమ్మలమడుగు – ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు. బ్రిడ్జి మధ్య భాగం కుంగిపోతుంది. జమ్మలమడుగు.. ముద్దనూరు.. పులివెందుల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. వైఎస్ రాజశేఖరెడ్డి మొదటిసారి సీఎం అయిన తరువాత ఈ బ్రిడ్జి వేశారు.

వారం రోజులుగా మైలవరం నుంచి భారీగా వరద రావడంతో బ్రిడ్జి కుంగుతున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు పెన్నానదిపై బిడ్జిపై భారీ వాహనాలు తిరుగుతుండేవి. జమ్మలమడుగు పెన్నానదిపై దాల్మియా సిమెంట్ లారీలు, ధర్మల్ సిమెంట్ లారీలతో పాటు భారీ వాహనాలు తిరిగేవి.
Ads by



Nellore Trains : దెబ్బతిన్న రైల్వే ట్రాక్, సాహసోపేత ప్రయాణం చేసిన ప్రయాణీకులు

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అయితే.. అనధికారికంగా 50 మంది దాకా ఆచూకీ తెలియడం లేదని.. స్థానికులు చెబుతున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని.. 172 మండలాలపై వర్షం తన ప్రతాపమేంటో చూపించింది.

ప్రాథమిక అంచనాల ప్రకారం 4 జిల్లాల్లో కలిపి సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు 28 చెరువులు, కుంటలు, కాలువలు తెగిపోయాయి. 188 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక్క కడప జిల్లాలోనే మూడున్నర వేల పశువులు ప్రాణాలు కోల్పోయాయి.

Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు

ఎడతెరపిలేని వర్షాలతో 1,316 గ్రామాలను వరద ముంచెత్తింది. కడప జిల్లాలో అత్యధికంగా 866 గ్రామాలు నీటమునిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా 15 వందల 50 ఇళ్లు దెబతిన్నాయి. కడప జిల్లాలోనే అత్యధికంగా 792 ఇళ్లు వర్షాలకు ధ్వంసమైపోయాయి. వర్షాలు తగ్గాక.. కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలంలో.. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి.

Total Views: 137Word Count: 333See All articles From Author

Add Comment

General Articles

1. India's Workforce Has The Lowest Formal Vocational Training Among Major Economies
Author: Chaitanya kumari

2. Water Damage In Toronto: Steps To Protect Your Property
Author: expertcleantips

3. Restoration Services: From Flooded Basement To Recovery
Author: expertcleantips

4. Get To Know A Hatchback
Author: Gary Martin

5. The Ultimate Guide To Choosing The Perfect Outboard Motor For Every Boating Adventure
Author: marina

6. Why Are Heartbroken Girls Searching For Sad Shayari Online?
Author: Banjit Das

7. Why Most Boys Never Share Their Pain Publicly
Author: Banjit Das

8. Mobile App Development Company California - Why Users Delete Most Apps Within A Week
Author: Akansha

9. Wholesale Sim Card Distribution & E-sim Services | Enk Wireless
Author: Wholesale Dealer

10. Seo Services: Driving Business Growth And Visibility In 2026
Author: Devakey Digital Solutions

11. Crucial Step In Ai And Technology
Author: sevenmentor

12. The Rise Of Anime Dubbing In India: Industry Growth, Challenges & Opportunities
Author: Pratham Singh

13. Why Artificial Intelligence Training Is Gaining Attention Among Kolkata Graduates
Author: Soumya

14. Kaal Sarp Dosh Nivaran At Trimbakeshwar
Author: Trimbakeshwar Pooja

15. Allopathic Billing Services: A Complete Guide For Medical Practices
Author: Brain

Login To Account
Login Email:
Password:
Forgot Password?
New User?
Sign Up Newsletter
Email Address: