123ArticleOnline.com: bigtv live
CM Jagan Clarity on Early Elections in AP
<description>ఏపీలో ముందస్తు ఎన్నికలు. ప్రతిపక్షం పదే పదే చేస్తున్న ప్రచారం. 60మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు రావు. సోషల్ మీడియా ఊదరగొడుతున్న అంశం. ఈ రెండు వైసీసీ సర్కారుకు ఇబ్బంది కలిగించేవే.</description>
కోహ్లి సెంచరీ.. బెంగళూరు గ్రాండ్ విక్టరీ.. క్లాసెన్ శతకం వృథా.
<description>IPL Match Today(RCB vs SRH):  ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. విరాట్ కోహ్లి అద్బుత సెంచరీ, కెప్టెన్ డుప్లెసిస్ సూపర్ ఇన్నింగ్స్ తో కదంతొక్కారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. క్లాసెన్ సెంచరీ వృథా అయ్యింది.</description>