123ArticleOnline Logo
Welcome to 123ArticleOnline.com


Here's the recent articles submitted by nbm live

Articles By nbm live

Page: << <   [1]    > >>


Diabetes Causes And Symptoms - Nbm Live   By: nbm live
ఈ రోజుల్లో మనకు రక్తంలో ఘగర్ మరియు ఘగర్ లెవల్స్ 100 కు పైగానే ఉంటున్నాయి అంటే వీళ్ళందరూ దాదాపు ఘగర్ బారిన పడడానికి 100 దాటి 120 దాక పోతే దానిని డాక్టర్లు డయాబెటిక్ దిశగా పిలుస్తారు వాడుకలో మనం ముందస్తు మధుమేహం అంటారు.(read entire article)
View : 147 Times
Category : Health

Dragon Fruit Benefits In Telugu   By: nbm live
ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ చాల పేరుపొందింది ఈ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఆకారంలో పింక్ కలర్ లో ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లోపలి భాగం కొన్ని కాయలు ఎర్రగా , కొన్ని కాయలు తెల్లగా నల్ల గింజలుగా ఉంటాయి రుచికి మాత్రం కొంచం పుల్లగా ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండు ఎక్కడయినా దొరుకుతుంది ఎక్కువగా పట్టణాలలో దొరుకుతాయి, ఈ ఫ్రూట్ ఆరోగ్యానికి చాల మంచిది.(read entire article)
View : 137 Times
Category : Health

Diwali 2022 In Telugu   By: nbm live
దీపావళి పండుగ గురించి తెలుసుకుందాము: మన భారతదేశంలో దీపావళి పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటాము ఎంతో సంతోషంతో పిల్లలు, పెద్దలు అందరూ జరుపుకుంటారు ఈ పండుగ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఇంటిలో గాని, గోడలమీద గాని, మీద్దిపైన దీపాలతో అలంకరించి అందరూ ఈ పండుగ రోజునా క్రాకర్స్, టపాసులు, బాణసంచులు పేల్చి అంగరంగ వైభవంగా దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపావళి పండుగను దీపోత్సవం అని కూడా అంటారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం, చేడు నశించిన రోజు దీపావళి అందుకే దీపావళిని మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దీపావళి పండుగని జరుపుకుంటాము.(read entire article)
View : 182 Times
Category : Entertainment

See As RSS
Login To Account
Login Email:
Password:
Forgot Password?
New User?
Sign Up Newsletter
Email Address: